¡Sorpréndeme!

Watch Poison Movie Shooting Coverage | Hot Song Making Video | Ramana || Simran || Sarika

2020-10-25 5 Dailymotion

Poison Movie Shooting Coverage Watch Here. Banner:C L N Media, Cast: Ramana, Safi, Simran, Sarika
#PoisonMovie
#PoisonMovieShootingCoverage
#HotSongMakingVideo
#Ramana
#CLNMedia
#Safi
#Simran
#Sarika

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి త‌న‌యుడు ర‌మ‌ణ‌ హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సిఎల్ఎన్ మీడియా ప‌తాకంపై ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం 'పాయిజ‌న్‌'(వ‌ర్కింగ్ టైటిల్‌). సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్య హీరోయిన్లుగా న‌టిస్తుండగా, న‌టుడు ష‌ఫీ కీల‌క పాత్రలో నటిస్తున్నారు.